కృష్ణవేణికి పంచహారతులు

కృష్ణాపుష్కరాల్లో భాగంగా మంగళవారం రాత్రి వాడపల్లి కృష్ణామూసీ నదుల సంగమం వద్ద పండితులు వేదమంత్రోచ్ఛరణలతో కృష్ణవేణికి నదిహారతి కార్యక్రమాన్ని అత్యంతవైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏజేసీ వెంకట్రావ్, ట్రైనీ ఐఏఎస్ అనురాగ్, ఆలయకమిటీ చైర్మన్ కె.సిద్దయ్య, ఈఓ మృత్యుంజయశాస్త్రీ, పుష్కరఘాట్ల ఇన్‌చార్జులు వేణుగోపాల్‌రావు, నరోత్తమ రెడ్డి, తహసీల్దార్ గణేష్, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%B5%E0%B1%87%E0%B0%A3%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-22-598080.aspx