ఐదో రోజు సుమారు 12 లక్షల మంది భక్తుల పుణ్యస్నానం…….

రాష్ట్రంలోని మహబూబ్ నగర్,నల్గొండ జిల్లాల్లో కృష్ణమ్మ పుష్కరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రెండు జిల్లాల్లోని 81 పుష్కరఘాట్లుభక్తజనంతో కిటకిటలాడావయీ. నల్గొండ జిల్లాలో 4.5లక్షల మంది,మహబూబ్ నగర్ జిల్లాలో 7.5లక్షల మందిపుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా.