పుణ్యస్నానం.. పునీతం

పుష్కరాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలో 14 లక్షలు, నల్లగొండ జిల్లాలో ఆరు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరాలు పూర్తయ్యేందుకు మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో శనివారం నుంచి వరుసగా నాలుగురోజులపాటు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నది. మహబూబ్‌నగర్ జిల్లాలోని రంగాపూర్, బీచుపల్లి, సోమశిల, జోగుళాంబ, నదీఅగ్రహారం, పస్పుల, కృష్ణా(మాగనూరు), నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి ఘాట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగుళాంబ పుష్కరఘాట్‌లో హోం … Continue reading పుణ్యస్నానం.. పునీతం