News
bg_phushkara3
  • కృష్ణమ్మకు మంగళనీరాజనం
    August 24, 2016

    Buy garage kits online , have the latest kits for sale, cheaper price when wholesale “; garage kit shop,garage kit model,garage kit uk,garage kit anime,garage kit painting,garage kitchener,garage kit tutorial,garage kits ...

  • ముగిసిన కృష్ణా పుష్కరాలు
    August 24, 2016

     తెలంగాణలో కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి. అన్ని పుష్కరఘాట్ల వద్ద నదీ హారతితో పుష్కరాలు ముగిశాయి. నదీ హారతి కార్యక్రమం అన్ని పుష్కరఘాట్ల వద్ద రాత్రి 7 గంటలకు జరిగింది. పన్నెండు రోజుల పాటు పుష్కరఘాట్లన్నీ భక్తుల పుణ్యస్నానాలతో పులకరించిపోయాయి. ...

  • 73లక్షలు
    August 24, 2016

    -12 రోజులు పుష్కలంగా భక్తులు -సగటున రోజుకు 6లక్షల మంది పుష్కర స్నానం -నాగార్జునసాగర్‌కు అత్యధికంగా 26లక్షల మంది రాక జిల్లాలోని రహదారులన్నీ పుష్కర వాహనాల మయం.. కృష్ణా తీరంలోని పుష్కర ఘాట్లన్నీ భక్తజన పూరితం.. పన్నెండు రోజుల కృష్ణా పుష్కర వేడుక ఆద్యంతం కొనసాగిన ...

  • చరిత్రలో నిలిచేలా..
    August 24, 2016

    -కృష్ణా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించుకున్నాం -నిర్వహణలో ప్రతీ అధికారి, సిబ్బంది కృషి అత్యద్భుతం -పరిశుభ్ర వాతావరణం.. ట్రాఫిక్ నియంత్రణ అమోఘం -సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు : మంత్రి జగదీష్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోయే విధంగా కృష్ణా పుష్కరాలను జిల్లా యంత్రాంగం, ప్రజానీకం అత్యద్భుతంగా నిర్వహించారని.. ఇందుకోసం పని చేసిన ...

  • ఏడాదంతా పుష్కరమే..
    August 24, 2016

    -అంత్య పుష్కరాల తర్వాతే కృష్ణను వీడనున్న పుష్కరుడు -12వ రోజూ ఘాట్లకు భారీ సంఖ్యలో భక్తుల హాజరు -చివరి రోజు 9లక్షల మంది భక్తజనుల పుణ్య స్నానాలు -వాడపల్లిలో అలరించిన హంస వాహనసేవ కృష్ణా పుష్కర వేడుకలో పన్నెండు రోజుల ఆది పండుగ అత్యద్భుతంగా ముగిసింది. పుష్కర ...

  • కృష్ణా పుష్కరం వైభవం!
    August 24, 2016

    -కన్నులపండువగాముగిసిన పుష్కరోత్సవాలు.. -పుణ్యస్నానాలు చేసి తరించిన భక్తులు.. -సీఎం కేసీఆర్‌కు జన నీరాజనం.. -12వ రోజు 18 లక్షల మంది రాక.. -కోటి 85 లక్షల మందికి పైగా పుష్కరస్నానాలు ఆచరించినట్లు అంచనా.. -సమన్వయం చేసిన మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, జడ్పీచైర్మన్, ఎమ్మెల్యేలు.. -కలెక్టర్, ఎస్పీల చొరవతో ప్రశాంతం.. -ఊపిరిపీల్చుకున్న ...

  • బీచుపల్లిలో 31 లక్షల మంది ..పుణ్య స్నానాలు
    August 24, 2016

    పన్నెండు రోజుల పాటు జరిగిన కృష్ణా పుష్కరాల్లో భాగంగా బీచుపల్లి పుష్కర ఘాట్‌లో 31 లక్షల మంది పుష్కర స్నానం ఆరించినట్లు పీజేపీ, నిఘా విభాగం అధికారులు అంచనా వేశారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 12న ...

  • వీపనగండ్ల 2,35,105మంది పుణ్యస్నానం
    August 24, 2016

    పన్నెండేళ్ల తర్వాత వచ్చిన కృష్ణా పుష్కరాలు మంగళవారంతో ముగిశాయి. చివరిరోజు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీపనగండ్ల మండలంలోని జటప్రోలు, చెల్లెపాడు, పెద్దమారూర్ పుష్కరఘాట్లకు అధికసంఖ్యలో తరలివచ్చారు. జటప్రోలులో పాన్‌గల్ జడ్పీటీసీ రవికుమార్ దంపతులు పుష్కరస్నానం చేశారు. చెల్లెపాడు పుష్కరఘాట్‌లో సర్పంచ్ నరసింహ్మ ఆధ్వర్యంలో ...

  • 3 కోట్ల భక్తులు పుష్కర స్నానం
    August 24, 2016

    పుష్కరాలు ఈ నెల 12 తెదిన ప్రారంభమై 23వ తెదిన ముగిసే సరికి మహబుబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో దాదాపు 3 కోట్ల మంది భక్త జనం పుష్కర నీటిలో మునిగి స్నానం అచరించినట్లు దేవాదయ శాఖ మంత్ర ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ...

  • పుష్కర పులకింత
    August 23, 2016

    కృష్ణవేణి పుష్కరాల సందర్భంగా భక్తులు నదీస్నానం ఆచరించి పులకించిపోయారు. 11వ రోజైన సోమవారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మొత్తం 31 లక్షల మంది భక్తులు పుణ్యస్నానమాచరించారు. మంగళవారం పుష్కరాలకు చివరి రోజు కావడంతో భక్తులు భారీగా లివచ్చే అవకాశం ఉన్నది. అధికార ...