News
bg_phushkara3
  • నేటితో ముగియనున్న కృష్ణా పుష్కరాలు
    August 23, 2016

    కృష్ణా పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజైన నేడు ఇరు తెలుగు రాష్ర్టాల్లోని ఘాట్లకు భక్తులు, యాత్రికులు పుష్కరస్నానానికి పోటెత్తుతున్నారు. పుష్కరాల ముగింపు సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సోమశిల, రంగాపూర్, గొందిమల్ల, బీచుపల్లి, నాగార్జునసాగర్ వద్ద ప్రత్యేక హారతి కార్యక్రమం ...

  • సోమశిల ఘాట్లలో 2.8 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు
    August 23, 2016

    కృష్ణా పుష్కరాల్లో భాగంగా 11వ రోజు సోమవారం పుష్కర స్నానాలు చేసేందు కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు సోమశిలకు బారులు కట్టారు. మంగళవారం భక్తులు వాహనాలు 45 ఎకరాల్లో నిండి పోయాయి. సోమవారం ఉదయం సీఐ రాఘవరావు, ఎస్సై ...

  • సోమశిల ఘాట్‌కు వీఐపీల తాకిడి
    August 23, 2016

    కృష్ణా పుష్కరాల ముగింపునకు ఒక రోజు గడువు ఉండడంతో సోమవారం వివిధ రంగాలకు చెందిన అధికారులు, సాహితీవేత్త, రాజకీయ నాయకులు పుష్కర స్నానం చేసేందుకు సోమశిలలోని వీఐపీ పుష్కరఘాట్‌కు తరలివచ్చారు. తెలంగాణ సాహితీవేత్త కవి నాగర్‌కర్నూల్‌కు చెందిన కపిలవాయి లింగమూర్తి, ఐఎస్‌డబ్ల్యూ, ...

  • మక్తల్ నియోజకవర్గంలో 2.5లక్షల మంది పుష్కరస్నానం
    August 23, 2016

    కృష్ణా పుష్కరాల ముగింపు దగ్గర పడడంతో నియోజకవర్గంలోని ప్రధాన పుష్కరఘాట్లకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నేటితో పుష్కరాలు ముగుస్తుండడంతో నేడు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని అన్ని ఘాట్లలో 11వ రోజైన సోమవారం దాదాపు 2.5లక్షల ...

  • జనకెరటం
    August 23, 2016

    -జోగుళాంబ ఘాట్‌లో కమాండెంట్ విజయ్‌కుమార్,ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి -రంగాపూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్,ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి -బీచుపల్లిలో ఎంపీ గరికపాటి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి,పొన్నాల లక్ష్మయ్య, సినీరచయిత గోపీమోహన్ -11 రోజు 21 లక్షల మంది స్నానాలు మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: పాలమూరులో ...

  • కృష్ణా తీరం.. జన హారం
    August 23, 2016

    -మారమునగాల ఘాట్‌లో మంత్రి హరీశ్‌రావు తల్లిదండ్రులు.. -రంగాపూర్‌లో బీజేపీ నేత లక్ష్మణ్, ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి.. -బీచుపల్లిలో ఎంపీ గరికపాటి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల, సినీ రచయిత గోపీ మోహన్.. -సోమశిలలో సాహితీవేత్త కపిలవాయి.. -నదీఅగ్రహారంలో హైకోర్టు జడ్జి స్వరూపారెడ్డి.. -ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, ...

  • కృష్ణమ్మ తీరం..పుష్కర మేళా
    August 22, 2016

    కృష్ణవేణి పుష్కరాలకు ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చారు. పుష్కరాలు మరో రెండు రోజుల్లో ముగుస్తుండటంతోపాటు ఆదివారం సెలవు కావడంతో భక్తులు పుణ్యస్నానాల కోసం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఘాట్లకు పోటెత్తారు. రెండు జిల్లాల్లో కలిపి ఒక్కరోజే 50 లక్షల మంది భక్తులు నదీస్నానమాచరించారు. ...

  • వైభవంగా కృష్ణా పుష్కరాలు
    August 22, 2016

    కృష్ణా పుష్కరాలు నేటితో పదకొండో రోజుకు చేరుకున్నాయి. పవిత్ర స్నానలను ఆచరించేందుకు నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కర స్నానాలకు ఈరోజు, రేపు మాత్రమే సమయం ఉండటంతో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. పుష్కరఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ...

  • కృష్ణా పుష్కరాలకు పోటెత్తిన జనం
    August 22, 2016

    కృష్ణా పుష్కరాలు నేటితో పదో రోజుకు చేరుకున్నాయి. కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానమాచరించి పునీతులయ్యేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇవాళ సెలవు దినం కావడంతో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పుష్కర ఘాట్లలో భక్తులు పోటెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా సోమశిల వైపు భారీగా ...

  • ప్రభంజనం
    August 22, 2016

    -జనసంద్రమైన ప్రధానఘాట్లు.. -ప్రధానరోడ్లన్నీ ట్రాఫిక్… ట్రాఫిక్.. -సోమశిలలో కంట్రోల్ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. -ఉదయం నుంచి రాత్రి వరకు తగ్గని రద్దీ.. -పారేవులలో ఎంపీ పాల్వాయి.. -రంగాపూర్, బీచుపల్లిలో సినీ దర్శకుడు శంకర్, నటుడు సునీల్.. -10వ రోజు పుష్కరంలో 35లక్షల మంది స్నానాలు.. -రంగాపూర్ నదీహారతి ఇచ్చిన ప్రణాళికా ...