News
bg_phushkara3
 • పుష్కర భక్తులకు భద్రతా ఏర్పాట్లు
  August 22, 2016

  కృష్ణాపుష్కరాల సం దర్భంగా సౌత్ సెంట్ర ల్ డీఆర్‌ఎం అరుణాసింగ్, ఆర్పీఎఫ్ సీనియర్ డీఎస్‌సీ ఎం ఎస్ సునీల్ పర్యవేక్షణలో పుష్కర భక్తుల కు భద్రతా ఏర్పాట్లు చేశామని ఆర్పీఎఫ్ డివిజన్‌లో అసిస్టెంట్ కమిషనర్ సీజే చక్రధర్ పేర్కొన్నారు. పుష్కరాల సందర్భంగా ...

 • పుష్కర భక్తులతో కిక్కిరిసిన జాతీయ రహదారులు
  August 22, 2016

  పుష్కర కాలం ముగింపు దగ్గర పడుతుండడంతో జాతీయ రహదారులు పూర్తిగా పుష్కర భక్తుల వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో జడ్చర్ల జాతీయ రహదారిపై దాదాపు కిలో మీటర్ల మెర వాహనాలు బారులు తీరాయి. దీంతో పోలీసులు ఎక్కడిక్కడ వాహనాలను ...

 • భక్త జన సునామీ
  August 22, 2016

  -పదో రోజు పుష్కర ఘాట్లకు పోటెత్తిన భక్త జనం -5లక్షల మందితో కిక్కిరిసిన నాగార్జున సాగరం -దర్వేశిపురం, వాడపల్లి, మట్టపల్లిలో 2 లక్షలు -వాహనాల రద్దీతో కిటకిటలాడిన రహదారులు -అనుక్షణం పరిస్థితిని సమీక్షించిన అధికారులు -నేడు, రేపు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం నేల ఈనిందా అన్నట్లు పుష్కర వేడుకకు ...

 • భక్తి సాగరం..
  August 21, 2016

  -తొమ్మిదో రోజు భక్తులతో కిటకిటలాడిన కృష్ణా పుష్కర ఘాట్లు -2లక్షల మందితో కిటకిటలాడిన నాగార్జునసాగర్ -ప్రధాన ఘాట్లతోపాటు దర్వేశిపురం, కాచరాజుపల్లిలో రద్దీ -మిగిలిన మూడ్రోజులూ భక్తులు పోటెత్తే అవకాశం -9వ రోజు పుష్కరాలకు వచ్చిన భక్తులు :7,00,000మంది.. -నేడు చేయాల్సిన దానాలు : పూలమాల, ముత్యాలమాల, వెండి, శాకం, ...

 • పుష్కరాల ఏర్పాట్లు భేష్
  August 21, 2016

  -జోగుళాంబ ఘాట్‌లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం.. -స్వాగతం పలికిన మంత్రులు, కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు.. -జోగుళాంబ ఆలయంలో పూర్ణకుంభంతో స్వాగతం.. -అభిషేకం, అర్చన, కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు.. -ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుంది.. -మంత్రులు, కలెక్టర్ కలిసి పనిచేశారు.. -గోదావరి, కృష్ణా పుష్కరాలను విజయవంతం చేశారు.. -ప్రభుత్వంలో వ్యవసాయానికి ...

 • పుష్కర బతుకమ్మ అభినందనీయం
  August 21, 2016

  -కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలంగాణా రాష్ట్ర సాంప్రదాయం ఉట్టిపడేలా ఆర్యవైశ్య సంఘం వారు పుష్కర బతుకమ్మను నిర్వహించటం అభినందనీయమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వారిని అభినందించారు. శనివారం రంగాపూర్ పుష్కరఘాట్‌లో స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కేంద్రం వద్ద ...

 • జోగులాంబ ఆలయం విశిష్టమైనది: గవర్నర్
  August 21, 2016

  అష్టాదశా శక్తి పీఠాల్లోని ఐదో శక్తిపీఠం ఆలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయ ప్రశస్తిని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం చాలా విశిష్టమైనదని పేర్కొన్నారు. అమ్మవారి ఆలయం అభివృద్ధి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొస్తానన్నారు. రెండు తెలుగు ...

 • కృష్ణవేణికి హారతులందించడంతోపూర్వజన్మ సుకృతం
  August 20, 2016

  పన్నెండేళ్లకు ఒక మారు వచ్చే కృష్ణవేణి పుష్కరాలకు ప్రతి రోజు నదికి హారతులివ్వడంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డిలు అన్నారు. శుక్రవారం రాత్రి ...

 • పుణ్యస్నానం.. పునీతం
  August 20, 2016

  పుష్కరాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలో 14 లక్షలు, నల్లగొండ జిల్లాలో ఆరు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరాలు పూర్తయ్యేందుకు మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో శనివారం నుంచి వరుసగా నాలుగురోజులపాటు భక్తుల రద్దీ మరింత ...

 • పుష్కరాలతో ప్రజలకు మరింత చేరువ
  August 20, 2016

  తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కృష్ణా పుష్కరాలు ప్రజలను ప్రభుత్వానికి మరింత దగ్గర చేశాయని హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు. 60 ఏళ్ల పాలనలో తెలంగాణ తీవ్ర అణిచివేతకు గురైందని, నూతన రాష్ట్ర ఏర్పాటుతో నేడు దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ...