News
bg_phushkara3
 • కృష్ణవేణికి పంచహారతులు
  August 17, 2016

  కృష్ణాపుష్కరాల్లో భాగంగా మంగళవారం రాత్రి వాడపల్లి కృష్ణామూసీ నదుల సంగమం వద్ద పండితులు వేదమంత్రోచ్ఛరణలతో కృష్ణవేణికి నదిహారతి కార్యక్రమాన్ని అత్యంతవైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏజేసీ వెంకట్రావ్, ట్రైనీ ఐఏఎస్ అనురాగ్, ఆలయకమిటీ చైర్మన్ కె.సిద్దయ్య, ఈఓ మృత్యుంజయశాస్త్రీ, పుష్కరఘాట్ల ఇన్‌చార్జులు వేణుగోపాల్‌రావు, ...

 • ఐదో రోజూ అదే జోరు…
  August 17, 2016

  -పుష్కర ఘాట్లలో జనసందడి -స్నానమాచరించిన 3లక్షల మంది భక్తులు నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:కృష్ణా పుష్కరోత్సవానికి అశేష జన ప్రవాహం కొనసాగుతోంది. పవిత్ర పుణ్య స్నానాలు, పెద్దలకు పిండ ప్రదానాలతో అన్ని ఘాట్లలో రద్దీ నెలకొంది. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో నదీతీరం వేదంలా ఘోషిస్తోంది. ...

 • పుష్కర ఏర్పాట్లు సూపర్
  August 17, 2016

  -కేసీఆర్ బాగ చేస్తుండు.. -పుష్కర ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి -ట్రాఫిక్ క్రమబద్దీకరణ భేష్… -ప్రభుత్వానికి వీఐపీల ప్రశంసలు.. మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : హలో..పుష్కరాలకొచ్చినం…నదిలో నీళ్లూ బాగున్నయ్, స్నానాలు చేసినం, ఇగో గిప్పుడే దేవుళ్ల దర్శనం కూడా అయ్యింది.. సత్రంలో భోజనానికి వెళుతున్నం.. బస్సులు గూడ వెంట ...

 • జన తరంగిణి.. కృష్ణవేణీ తీరం
  August 17, 2016

  కృష్ణవేణికి పుష్కర సౌరభం సంతరించుకుంది. గళగళాపారుతూ బిరబిరా పరుగెడుతూ వస్తోన్న కృష్ణమ్మ ఒడిలోభక్తులు పుణ్యస్నానాలు చేస్తూ పునీతులవుతున్నారు. ఇవాళ ఐదో రోజు కృష్ణా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కృష్ణా నది తీరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌లలో ...

 • పుష్కరఘాట్లలో మంత్రుల ఏరియల్ సర్వే
  August 17, 2016

  జిల్లాలోని పుష్కరఘాట్లను ఇవాళ మంత్రులు జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. కృష్ణా నది తీరాన ప్రభుత్వం ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లలో భక్తులకు అందుతోన్న సౌకర్యాలను పరిశీలించారు. నాగార్జునసాగర్, వాడపల్లి, మిట్టపల్లి ఘాట్లను పరిశీలించారు. పుష్కర ఘాట్‌లలో ...

 • పుష్కరాలను సీసీ పుటేజీల్లో పరిశీలించిన మంత్రి
  August 16, 2016

  నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 28పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల వివరాలతోపాటు నిఘాకు సంబంధించిన అంశంపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయగా, సోమవారం ...

 • భారీగా పెరిగిన భక్తులు
  August 16, 2016

  మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధానఘాట్లన్నీ భక్తజనంతో కిక్కిరిసి పో యాయి. సోమవారం రంగాపూర్, బీచుపల్లి, సోమ శిల, గొందిమళ్ల, పస్పుల, నదీఅగ్రహారం, క్రిష్ణా (మాగనూరు), నందిమళ్ల డ్యాం తదితర ప్రధాన ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చారు. ఒక వైపు స్వాతంత్య్ర దినోత్సవం ...

 • కృష్ణానదీ తీరాన గంగా హారతి
  August 15, 2016

  గద్వాల మండలం నదీ అగ్రహారంలోని కృష్ణానదీ తీరాన కృష్ణాపుష్కరాల సందర్భంగా ఆదివారం రాత్రి పురోహితులు గంగా హారతి నిర్వహించారు. మంత్రోశ్చరణలతో నిర్వహించిన ఈ గంగాహారతి కార్యక్రమానికి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, గద్వాల మండల పరిషత్ ...

 • కృష్ణమ్మకు.. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి నదీహారతి
  August 15, 2016

  వారణాసిలో గంగానదీ హారతి చూడటమే తప్ప రంగాపూర్ పుష్కర ఘాట్ నదీ హారతి ఇవ్వటంలో భాగమవ్వ టం తన యొక్క అదృష్టంగా భావిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టికే శ్రీదేవి తన మనసులో భావాన్ని వెలిబుచ్చారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ...

 • పుష్కరాలకు పటిష్ట బందోబస్తు – డీజీపీ అనురాగ్ శర్మ
  August 15, 2016

  తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో పుష్కరఘాట్లను డీజీపీ హెలికాప్టర్‌లో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాగనూర్ మండలంలోని కృష్ణ పుష్కరఘాట్‌కు చేరుకుని ...