News
bg_phushkara3
 • భారీ వాహనాల నిలిపివేత
  August 15, 2016

  పుష్కర స్నానానికి వెళ్లే భక్తులకు జాతీయ రహదారిపై రాకపోకలు చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు భారీ వాహనాల నిషేదం కేవలం ప్రకటనలే సరిపెట్టారంటూ ఆదివారం నమస్తే తెలంగాణ భారీ వాహనాలతో పుష్కర భక్తుల కు ఇబ్బందు లు అనే కథనంతో ...

 • భక్తజన పరవశం
  August 15, 2016

  పాలమూరు జిల్లాలో కృష్ణా పుష్కర వేడుకలు ఆనందమానందమాయే.. అన్నట్టుగా సాగుతున్నాయి. పుష్కరాలకు వచ్చిన ప్రజలకు మహానందం కలిగించేలా వాతావరణం ఉండటం అదృష్టంగా భావిస్తున్నారు. మధ్యాహ్నం వేళ షవర్‌తో వర్షం కురిపించినట్లుగా ఆకాశం నుంచి జాలువారుతున్న చినుకుల సవ్వడితో భక్తజనులు మరింత పరవశించిపోతున్నారు. ...

 • వెల్లువెత్తిన భక్త జనం..కృష్ణమ్మ పరవశం
  August 14, 2016

  -మార్మోగిన హరినామ స్మరణలు -ద్వాదశ జ్యోతిర్లింగాలకు భక్తుల పూజలు కొల్లాపూర్ /టౌన్ నమస్తే తెలంగాణ : కృష్ణా పుష్కరాలను తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా చేయాలన్న సీఎం కేసీఆర్ ఆశయం అక్షరాల కార్యరూపం దాల్చుతుంది. శనివారం రెండవ రోజు కొల్లాపూర్ మండలం సోమశిల పుష్కరఘాట్‌కు పోటెత్తిన ...

 • పంచ మహామునుల క్షేత్రం.. పంచదేవ్‌పహాడ్
  August 14, 2016

  పంచ మహామునుల క్షేత్రంగా పంచదేవ్‌పహాడ్ గ్రామం పిలువబడుతోందని శ్రీ శివానంద సరస్వతీ మహరాజ్ పేర్కొన్నారు. పన్నెండేళ్లకో సారి వచ్చే పవిత్ర కృష్ణానది దర్శనం, స్నానంతో సకల పాపాలు, శతృభయం, రోగ నివారణ జరుగుతుందన్నారు. కృష్ణానది తీరాన ఉన్న పంచదేవ్‌పహాడ్ ప్రత్యేకతను కలిగి ...

 • అన్నిఘాట్లకు.. జన కళ
  August 14, 2016

  -ఊహించిన దానికంటే ఎక్కువగా… -ఇతర రాష్ర్టాల నుంచి తరలివస్తున్న ప్రజలు.. -ఏర్పాట్లు భేష్ అంటున్న భక్తులు.. -మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నిరంతర పర్యవేక్షణ.. మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని 52ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిలో లో లెవల్, హై లెవల్ ఘాట్లుగా ...

 • దత్తక్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం
  August 14, 2016

  రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి మక్తల్, నమస్తే తెలంగాణ : పవిత్ర కృష్ణమ్మ ఒడి లో దత్తాత్రేయుడు కొలువుదీరి ఉన్న కురుమపురంలోని దత్తక్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మక్తల్ ...

 • పుష్కర భక్తులకు వైద్యసేవలు
  August 14, 2016

  -వైద్య ఆరోగ్యశాఖ, జాగృతి ఆధ్వర్యంలో28ఘాట్లలో క్లినిక్‌లు -సేవలందించడంలో 2145మంది సిబ్బంది నల్లగొండ, నమస్తే తెలంగాణ : పుష్కర స్నానాలు చేయడానికి వచ్చే భక్తులకు వైద్య, ఆరోగ్య శాఖతో పాటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వైద్య సేవలందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28ఘాట్లలో పూర్తి ...

 • భక్తులకు బంపర్ హాలీడేస్..
  August 13, 2016

  -12రోజుల వేడుకలో ఆరు రోజులు సాధారణ సెలవులే.. కల్చరల్ : కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు బంపర్ హాలీడేస్ కలిసి రానున్నాయి. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జరగనుండగా, ఆరు రోజులు ప్రభుత్వ సెలవులు రానున్నాయి. దీంతో ఆయా ...

 • ప్రత్యేక రైళ్లు: భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు
  August 13, 2016

  క్లాక్‌టవర్ : కృష్ణా పుష్కారాలకు హాజరయ్యే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు సైతం సమాయత్తమయ్యారు. రైలు ప్రయాణికుల ఆసక్తి మేరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ నుంచి కాకినాడ వరకు ఐదు ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ...

 • పుష్కర వాడపల్లి…
  August 13, 2016

  -కృష్ణవేణికి పూజలు.. -దామరచర్ల మండలంలో ఘనంగా కృష్ణా పుష్కరాలు ప్రారంభం -పుష్కరస్నానం ఆచరించిన ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు -ఐజీ నాగిరెడ్డి, కలెక్టర్ పర్యవేక్షణ మిర్యాలగూడ, నమస్తే తెలంగాణ: కృష్ణానది తీరంలో దామరచర్ల మండలంలో ఏర్పాటు చేసిన 11ఘాట్ల వద్ద శుక్రవారం తెల్లవారుజామున పుష్కరాలు అత్యంత వైభవంగా ...