News
bg_phushkara3
  • కృష్ణమ్మకు పుష్కర శోభ
    August 11, 2016

     శ్రావణశుద్ధ నవమి శుక్రవారం, దేవగురువు బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే శుభలగ్నంలో ఈ నెల 12న కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. కృష్ణమ్మ పాదసన్నిధిలో పవిత్ర పుష్కరస్నానాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురువడంతో కృష్ణవేణి పరవళ్లు ...

  • ఈ కృష్ణా పుష్కరాలు చరిత్రలో నిలిచిపోవాలి
    August 11, 2016

    తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారి వచ్చిన కృష్ణా పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శా ఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రె డ్డి అన్నారు. మంగళవారం రంగాపూర్ వీఐపీ పుష్కరఘాట్‌ను వై ద్యారోగ్య శాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి, ప్రణాళికా ...

  • కృష్ణాపుష్కరాలకు అలంపూర్ బయలుదేరిన సీఎం కేసీఆర్
    August 11, 2016

    కృష్ణా పుష్కరాల కోసం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలంపూర్ బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఆయన తన నివాసం నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌కు బయలుదేరారు. రేపు ఉదయాన్నే ఆయన కృష్ణా నదిలో పుణ్యస్నానం ఆచరించి పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఈమేరకు అధికారులు అన్ని ...

  • కృష్ణా పుష్కరాలకు సర్వం సిద్ధం
    August 10, 2016

    తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తొలిసారిగా జరుగనున్న కృష్ణా పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 12 నుంచి 25 వరకు జరిగే పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. నల్లగొండ, ...

  • Telangana CM Reviews Pushkaralu Arrangements
    August 6, 2016

    HYDERABAD: Telangana Chief Minister K Chandrasekhar Rao today reviewed arrangements made for the ongoing Pushkarams at different venues along Godavari river in the state. Chief Minister who reviewed the arrangements from camp ...

  • TS Govt Sets Stage to Spread The Spiritual Fragrance of Pushkaralu
    August 6, 2016

    By: Vanam Jwala Narasimha Rao The much-awaited Krishna Pushkaralu 2015 begins on July 14 as Jupiter enters the zodiac sign Leo.  With a view to celebrate them on a grand scale, in ...

  • Special packages for Pushkaralu.
    August 6, 2016

    Warangal: The Telangana State Tourism Development Corporation (TSTDC) would operate eight special package tours for the convenience of devotees attending Krishna Pushkaralu, Corporation Chairman Pervaram Ramulu said here on Sunday. Speaking ...

  • TSRTC to run 400 special bus services for Krishna Pushkaralu
    August 6, 2016

    The Telangana State RTC has decided to run 400 special bus services from Hyderabad city to Krishna Pushkaralu scheduled to begin from August 12. Speaking to the media here today, Rangareddy ...

  • Krishna Pushkaralu from August 12
    August 6, 2016

    Hyderabad: The State government has declared that Krishna Pushkaralu would commence on August 12 at sunrise. Telangana State Endowments Department issued a memo on Tuesday stating that a majority of ...

  • Tourism package to Krishna pushkaralu
    August 6, 2016

    In order to attract tourists and pilgrims for the ensuing Krishna pushkaralu scheduled to be held from August 12 to 23, the Telangana State Tourism Development Corporation (TSTDC) has decided ...