Pushkar Ghats
bg_pushkar-ghats

1 పుష్కర క్షేత్రం: క్రిష్ణ

1-DattaMandir

ఎంత దూరం? : మాగనూరు మండల కేంద్రంనుంచి 11 కి.మీ
ఎలా వెళ్లాలి? : మక్తల్ నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు
దర్శనీయ స్థలాలు : 200 ఏళ్లనాటి రైల్వే స్టేషన్, నైజాముల కాలంలో నిర్మించిన బ్రిడ్జి, మహిమాన్విత క్షీరలింగేశ్వరస్వామి ఆలయం.


2 పుష్కర క్షేత్రం: పస్పుల

2-Paspula

ఎంత దూరం? : మక్తల్ మండల కేంద్రంనుంచి 19 కి.మీ
ఎలా వెళ్లాలి? : మక్తల్‌నుంచి ఆర్టీసీ బస్సులు,ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి.
దర్శనీయ స్థలాలు : దత్తపీఠం, కుర్వపురం(దీవి గ్రామం)


3 పుష్కర క్షేత్రం : నెట్టెంపాడు

3-Nettimpadu

ఎంత దూరం? : ధరూర్ మండలకేంద్రం నుంచి 20 కి.మీ
ఎలా వెళ్లాలి? : ధరూర్, గద్వాల నుంచి జూరాల ప్రాజెక్టు మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఉంటాయి.
దర్శనీయ స్థలాలు : నారదగడ్డ, గుడ్డెందొడ్డి ఎత్తిపోతల పథకం.